Thursday, April 25, 2024
- Advertisement -

మ‌రో బాలీవుడ్ భామ‌ను ప‌ట్టిన హార్దిక్‌ పాండ్యా?

- Advertisement -

భారత స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా బంతుల‌ను మార్చిన‌ట్లు ల‌వ‌ర్స్‌ను మారుస్తున్నాడు.హార్దిక్‌ పాండ్యా ఈ మ‌ధ్య త‌రుచు వార్త‌ల్లో నిలుస్తున్నాడు. హార్దిక్‌ పాండ్యా మీద రోజుకో ఓ వార్త పుట్టుకొస్తుంది. అయితే హార్దిక్‌ పాండ్యా బాలీవుడ్ భామ‌ల‌ను బాగానే బాగానే మెయిన్‌టైన్ చేస్తున్నాడ‌ని ఈ వార్త‌ల సారాంశం.

నిన్నటిదాకా బాలీవుడ్‌ బ్యూటీ ఎల్లీ అవ్రాన్‌తో ‘ప్రేమాయణం’ సాగించిన హార్దిక్‌.. ఇప్పుడు ఇషా గుప్తా అనే నటికి దగ్గరయ్యాడట! వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి రెస్టారెంట్లు, పార్టీలు,ప‌బ్‌లు అని తిరుగుతున్నారని స‌మాచారం. ఎల్లీతో రెండువారాల క్రితమే పాండ్యా విడిపోయాడని అతని సన్నిహితులు తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -