Wednesday, April 24, 2024
- Advertisement -

రష్మీకల కిస్ పెట్టాలేను.. పంచ్ వేసిన హరిప్రియ

- Advertisement -

తకిట తకిట, జై సింహా వంటి సినిమాల్లో నటించి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది హరిప్రియ. ఆమె ఏ పాత్ర చేసిన దానికో ప్రాధన్యాత ఉండాలని అనుకుంటుంది. అందుకే కేవలం ఇపార్టేంట్ రోల్ మాత్రమే చేస్తాను అంటుంది. అయితే తమిళ్, తెలుగులో, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఇటివలే కాలంలో వస్తున్న సినిమాల్లో కచ్చితంగా లిప్ లాక్ సీన్స్ ఉంటున్నాయి. హరిప్రియ కన్నడంలో ఓ ఎల్లిడ్డే లిలీదంకా అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో ఆమె ఓ లిప్ కిస్ లో నటించింది.

అది గీతగోవిదం సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మీక మందన మధ్య వచ్చే లిప్ కిస్ లానే ఉందని అందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నా సినిమాని, గీతగోవిందం సినిమాని పోల్చి చూడకండి. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు అంటుంది హరిప్రియ. అయిన నా సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటాయి. నాకు నా అభిమానుల పట్ల గౌరవం ఉంది. వారికి నచ్చేలా నేను నటిస్తాను. అయితే ఈ చిత్రంలో హీరోతో కొంచెం క్లోజ్ గా మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది.

అందుకే ఈ చిత్రంలో లిప్ లాక్ సీన్ కు ఒప్పుకున్నాను. ఇక రష్మీక గురించి మాట్లాడుతూ.. ఆమెలా నేను ఘాటుగా కిస్ చేయలేను. అలాంటి సీన్స్ ఉన్నాయంటే సినిమానే ఒప్పుకోను అని చెప్పుకొచ్చింది. ఇక ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మీక డియర్ కామ్రెడ్ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో వీరి మధ్య ఘాటైన కిస్ సీన్స్ ఉంటాయి. ఈ కిస్ పైనే హరిప్రియా ఇన్‍డైరెక్ట్ గా పంచ్ వేసింది. ఇక సినిమా అవసరం బట్టి సీన్స్ ఉంటాయని చెబుతునే రష్మీకపై సెటైర్లు వేసింది. మరి దీనిపై రష్మీక ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -