Thursday, March 28, 2024
- Advertisement -

హెబ్బా ’24 కిస్సెస్’ ట్రైల‌ర్‌

- Advertisement -

కుమారి 21ఎఫ్‌ ఫిగ‌ర్‌ ’24 లిప్ కిస్సు’ల‌తో రెచ్చిపోయిందిగా..!
మ‌రి ప‌బ్లిక్‌లో ముద్దులు ఏంటీ సుబ్బారావు

ఏ ముహ‌ర్తనా అర్జున్‌రెడ్డి సినిమా వ‌చ్చిందో కాని,తెలుగు సినిమా రూపురేఖ‌లు మార్చేసింది.ఈ సినిమా త‌రువాత తెలుగు సినిమాల‌లో చాలా మార్పులు వ‌చ్చాయి.హీరో,హీరోల‌ను కాకుండా క‌థ‌ల‌ను బ‌ట్టి సినిమాలు తీయ‌డం ప్రారంభించారు.అలాగా వచ్చే పెద్ద హిట్‌గా నిలిచింది ఆర్ఎక్స్ 100 మూవీ.చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద విజ‌యం సాధించింది ఈ సినిమా.తాజాగా అలాంటి సినిమానే మ‌రోక‌టి ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతుంది.కుమారి 21 సినిమాతో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ హెబ్బా ప‌టేల్‌. ఈ సినిమా విజ‌యంతో అమ్మ‌డికి అవ‌కాశాలు అయితే వ‌చ్చాయి కాని హిట్లు మాత్రం రాలేదు.

దీంతో రేసులో బాగా వెన‌క‌ప‌డింది హెబ్బా ప‌టేల్‌.తాజాగా ఆమె న‌టించిన 24 కిస్సెస్ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ట్రైల‌ర్‌లోనే త‌మ సినిమా ఏంటో చూపించేశారు.హెబ్బా ఈ సినిమాలో ముద్దుల‌తో రెచ్చిపోయింది.ఈ సినిమాలో హెబ్బా మ‌రింత గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుంది. రావు రామేష్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అరుణ్ అదిత్ – హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాని అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి తెరకెక్కిస్తున్నారు. మ‌రి ఈ సినిమా అయిన హెబ్బాకు హిట్ ఇస్తుంది ఏమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -