Saturday, April 20, 2024
- Advertisement -

ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో రొమాన్స్‌కు రెడీ అయిన‌ నాని

- Advertisement -

న్యాచురల్ స్టార్ నాని వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.దేవదాస్‌తో హిట్ కొట్టిన నాని ప్ర‌స్తుతం ‘జెర్సీ’ సినిమాలో న‌టిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది.ఈ సినిమా త‌రువాత విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు నాని.ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లుపెట్ట‌నున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ఈ సినిమాలో నాని స‌ర‌స‌న ఏకాంగా ఐదుగురు హీరోయిన్స్ న‌టిస్తార‌ని తెలుస్తుంది.ప్రధానమైన కథానాయికగా ఒకరే కనిపిస్తారనీ .. మిగతావాళ్లు కీలక పాత్రధారులుగా ఉంటారని అంటున్నారు. ఈ ఐదుగురు హీరోయిన్ల‌ను వెతికే ప‌నిలో పడ్డాడ‌ట ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌.మ‌రి నాని ప‌క్క‌న న‌టించే ఆ ఐదుగురు ల‌క్కీ హీరోయిన్స్ ఎవ‌రో తెలియాలి అంటే మ‌రి కొంత‌కాలం వేచి చూడ‌క తప్ప‌దు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -