Friday, April 19, 2024
- Advertisement -

నిఖిల్ కొత్త‌ సినిమా ఆగిపోయిందా..?

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరోల‌లో నిఖిల్ ఒక‌డు. మంచి క‌థబ‌లం ఉన్న సినిమాల‌లో న‌టిస్తు వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్నాడు. నిఖిల్ తాజాగా న‌టిస్తున్న సినిమా అర్జున్ సుర‌వ‌రం. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా త‌మిళ సినిమా రీమేక్‌గా తెర‌కెక్కతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా లావ‌ణ్య త్రిపాఠి న‌టిస్తోంది. ఇటీవ‌లే విడుద‌ల అయిన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. అయితే ఈ సినిమా ఆగిపోయిందంటూ సోష‌ల్ మీడియాలో పుకార్లు వ‌చ్చాయి. అవును నిఖిల్ సినిమా ఆగిపోయింది. కాక‌పోతే అర్జున్ సుర‌వ‌రం సినిమా కాదు.

నిఖిల్ ఈ సినిమాతో పాటు శ్వాస అనే సినిమాలో కూడా న‌టిస్తున్నాడు. టైటిల్ ఆస‌క్తికరంగా ఉండ‌టంతో నిఖిల్ మ‌రో మంచి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాడ‌ని అంద‌రు అనుకున్నారు. అయితే ఈ సినిమాకి ఎక్కడ సమస్యవచ్చిందో కానీ మొత్తానికి సినిమా మాత్రం ఆగిపోయింది. ఈ సినిమా క్యాన్సిల్ అవ్వ‌డంతో నిఖిల్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘కార్తికేయ 2’ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -