Friday, March 29, 2024
- Advertisement -

నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్ కు హాజరయైన పవన్ కళ్యాణ్..!

- Advertisement -

యంగ్ హీరో నితిన్ ఈ నెల 26న ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నితిన్ పెళ్లి సందడి ఐదురోజుల పాటు జరగబోతుంది. మొన్న ఎంగేజ్మెంట్, మెహెందీ, ఇటివలే పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఫంక్షన్స్ ని చాలా ఘనంగా నిర్వహించారు. నితిన్ కు కాబోయే భార్య పేరు శాలిని. ఆమె బిజినేస్ మేనేజ్‍మెంట్ ను కంప్లీట్ చేసింది.

ఐదేళ్ళుగా నితిన్, శాలిని ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో ఈ నెల 26న తాజ్ ఫలక్‍నామ ప్యాలెస్ లో పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారు నితిన్, శాలిని. అయితే తాజాగా హైదరబాద్ లోని నితిన్ ఇంట్లో పెళ్లి కొడుకు ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రావడం చాలా సంతోషంగా అనిపించింది అంటూ ఆయనతో ఉన్న ఒక ఫోటోను నితిన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ మేసేజ్ ను పోస్ట్ చేశాడు. అలానే త్రివిక్రమ్ కూడా ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు.

నితిన్ పెళ్లి కొడుకుకు సంబంధించిన ఫోటోస్ నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇక నితిన్ సినిమాల విషయంకు వస్తే.. రంగ్ దే అనే సినిమా షూటింగ్ లో ఉంది. అలానే అంధాధున్ అనే సినిమా తెలుగులో నితిన్ రిమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ స్టార్ట్ కావాల్సి ఉంది. పెళ్లి హడావుడి అయిపోయినా తర్వాత సినిమాల షూటింగ్స్ లో పాల్గొననున్నాడు నితిన్.

https://www.instagram.com/p/CDBpxoslPHV/

తన సీమంతం పోటోలను షేర్ చేసిన రమ్యకృష్ణ..!

నిఖిల్ ఎవరో నాకు తెలియదు : వర్మ షాకింగ్ కామెంట్స్

ఘనంగా జరిగిన నితిన్, శాలిని ఎంగేజ్మెంట్..!

మళ్లీ డాన్స్ తో కుర్రకారు మతిపోగిట్టిన ప్రగతి ఆంటీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -