హీరో రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా..!

- Advertisement -

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ మరియు అతని ఫ్యామిలీ కరోనా భారిన పడినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంను స్వయంగా రాజశేఖరే తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. “నేను నా భార్య జీవిత కరోనా బారిన పడిన సంగతి నిజమే. మాతో పాటు మా ఇద్దరు కుమార్తెలకు కూడా కరోనా సోకింది. అయితే వారిద్దరు కోలుకున్నారు.

ప్రస్తుతం మేము హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. కంగారు పడాల్సింది ఏం లేదు. మేము ఇప్పుడు బానే ఉన్నాం. త్వరలోనే కోలుకుని ఇంటికి వెళ్తాం” అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి రాజశేఖర్ ఫ్యామిలీ వారం క్రితమే అనారోగ్యం పాలయ్యారట. అయితే కరోనా సోకిన విషయం వారికి లేట్ గా తెలిసిందట. ఇక రాజశేఖర్ సినిమాల విషయంకు వస్తే.. రాజశేఖర్ ప్రస్తుతం నీలకంఠ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి అంగీకరించారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

- Advertisement -

ఇంతలోనే రాజశేఖర్ అనుకోకుండా కరోనా భారిన పడ్డారని తెలుస్తోంది. ‘కరోనా విజృంభణ ప్రస్తుతం తగ్గింది’ అని అందరూ అంటున్నారు. అయితే సెలబ్రిటీలు మాత్రం దీని భారిన పడుతూనే ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటీకే రాజమౌళి ఫ్యామిలీతో పాటు.. కీరవాణి, నాగబాబు,తమన్నా వంటి స్టార్స్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

శంకర్ దాదా సక్సెస్.. హీరోలందరు కలిసిన వేళ.. ఫోటో వైరల్..!

పవన్ కళ్యాణ్ తన సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెట్టాడే..?

క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన సెలబ్రిటీలు వీరే..!

ఒక్క సినిమాతో కనిపించకుండాపోయిన హీరోయిన్స్ వీరే..!

Most Popular

సైడ్ క్యారెక్టర్స్ నేను చేయలేను : హీరో తరుణ్

ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో తరుణ్. చిన్నతనంలో కూడా కొన్ని సినిమాలో తరుణ్ నటించాడు. ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా...

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి...

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

తెలుగులో ఎంత మంది హీరోయిన్స్ ఉన్న కొందరికి మాత్రమే స్పెషల్ గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం తెలుగులో నటించే టాప్ హీరోయిన్లు ఎవరు అని అడిగితే వెంటనే.. సమంత, తమన్న,...

Related Articles

ప్రస్తుతం హీరో రాజశేఖర్ పరిస్థితి ఎలా ఉందంటే ?

హీరో రాజశేఖర్ ఇటీవలే కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన గత...

హాస్పిటలో ఉన్న రాజశేఖర్ కోసం చిరు ఏం చేశారంటే ?

ఇటీవలే హీరో రాజశేఖర్ కరోనా బారిన పడ్డారు. మా తండ్రి కండిషన్ క్రిటికల్ గా ఉంది.. అందరు ప్రార్ధించండి అని రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఓ లేఖ రాశారు. ఆ...

హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమం..!

సెలబ్రీటీలందరు కరోనా భారీన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి చిన్న చిన్న పొరపాటు వల్ల కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు కరోనా సోకింది....
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...