Tuesday, April 23, 2024
- Advertisement -

గంజాయి కొడుతు దొరికిపోయిన హీరోయిన్‌

- Advertisement -

ఓ స్టార్ హీరోయిన్ గంజాయి కొడుతు అడ్డంగా దొరికిపోయింది.హీరోయిన్ హ‌న్సిక తెలుగు, త‌మిళ భాష‌ల‌లో సినిమాలు చేస్తు స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సంగ‌తి తెలిసిందే.తెలుగులో క‌న్నా త‌మిళంలో హ‌న్సిక‌కు క్రేజ్ ఎక్కువ‌.దీంతో ఆమె అక్క‌డే ఎక్కువ సినిమా చేస్తుంది.వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా తెలుగులో కూడా త‌ళ్లుక్కున‌ మెరుస్తుంది.తాజాగా హ‌న్సిక గంజాయి కొడుతు అడ్డంగా దొరికిపోయింది.అయితే నిజ జీవితంలో కాదులేండి.ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా హ‌న్సిక ఇలా గంజాయిత తాగుతు క‌నిపించింది.

Hansika Motwani reveals first look of her 50th film Maha
hansika

హ‌న్సిక ప్ర‌స్తుతం త‌న 50వ చిత్రంగా యూఆర్ జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హా అనే చిత్రం చేస్తుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌లై ఆశ్చర్యపరిచింది. ఈ లుక్ లో హ‌న్సిక డిఫ‌రెంట్ షేడ్స్‌లో వెరైటీ గా క‌నిపిస్తుంది. ‘100, తుపాకీ మునై’ హన్సిక నటించిన చిత్రాలు. ‘తుపాకీ మున్నై’ ఈ నెల 14న విడుదల కానుంది. హ‌న్సిక తెలుగులో సందీప్ కిష‌న్ తో క‌లిసి జి. నాగేశ్వరరెడ్డి దర్వకత్వంలో ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.యల్’ అనే మూవీలో న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -