Thursday, April 18, 2024
- Advertisement -

క‌మెడియ‌న్‌తో ఎఫైర్ సాగిస్తున్న కీర్తి సురేశ్‌..?

- Advertisement -

కీర్తి సురేశ్ త‌మిళ ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికి తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగాన ద‌గ్గ‌ర అయింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాల్లో న‌టిస్తు ఫుల్ బిజీగా మారింది. కీర్తి సురేష్ కెరీర్ గురించి చెప్పుకొవాలంటే మ‌హ‌న‌టికి ముందు , మ‌హ‌న‌టి త‌రువాత అని విభ‌జించి చెప్పాలి. ఎందుకంటే మ‌హన‌టిలో కీర్తి న‌ట‌న విమ‌ర్శ‌కులను సైతం క‌ట్టిప‌డిసింది.

మ‌హ‌న‌టి త‌రువాత త‌మిళంలో ఎక్కువ సినిమాల‌పై ఎక్కువ ఫోక‌స్ పెట్టింది. కీర్తి సినిమాల విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టి వ్య‌క్తిగ‌త జీవితానికి వ‌స్తే ఆమె ఓ త‌మిళ క‌మెడియ‌న్‌తో ఎఫైర్ సాగిస్తుందిని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేశ్ కెరీర్ స్టార్టింగ్‌లో ఆ క‌మెడియ‌న్ ,ఆమెకు బాగా స‌హాయం చేశాడ‌ట‌. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య బంధం బ‌ల‌బ‌డింద‌ట‌. కొద్దిరోజులుకి వీరి స్నేహం ప్రేమ‌గా మారింద‌ని కోలీవుడ్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి.

కీర్తి సురేశ్ ఏం సినిమాలో న‌టించిన ,ఆ షూటింగ్‌కు ఆ క‌మెడియ‌న్ కూడా వ‌స్తున్నాడ‌ట‌. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఎఫైర్ న‌డుస్తుంద‌ని గుస‌గుస‌లు కాస్తా ఎక్కువుగానే వినిపిస్తున్నాయి. ఎవ‌రు ఎన్ని చెప్పినప్ప‌టికి కీర్తి మాత్రం ఆ క‌మెడియ‌న్ని మాత్రం దూరం పెట్ట‌డం లేద‌ట‌. ఓ స్టార్ హీరోయిన్ అయి ఉండి, ఇలా క‌మెడియ‌న్‌తో తిర‌గ‌డం ఏంట‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -