Thursday, March 28, 2024
- Advertisement -

హీరోతో ఆ సంబంధం గురించి క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

- Advertisement -

హీరోలు, హీరోయిన్స్ మధ్య డేటింగ్ లు, ఎఫైర్స్ అనేవి సర్వసాధారణంగా మారాయి. బయట జనాలు కూడా వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఇదింతా బాలీవుడ్ లో చెల్లుతుంది ఏమో కాని మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి వాటిని కాస్తా సీరియస్ గానే చూస్తారు. తాజాగా ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది హీరోయిన్ రెజీనా. సినిమాతో హీరోయిన్ గా పరిచియం అయింది రెజీనా. ఆ తరువాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి వరుస సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. కాని ఈ వార్తలను వీరిద్దరు ఖండించడం జరిగింద.

ఆ తరువాత ఎవరి సినిమాల్లో వారు బిజీ అయ్యారు. తాజాగా రెజీనాపై మరో పుకారు మొదలైంది. రెజీనా ఓ హీరోతో ఎఫైర్ సాగిస్తుందిన సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తాజాగా దీనిపై స్పందించింది రెజీనా. తను డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.నేను నా సహ నటుల్లో ఒకరితో డేటింగ్ లో ఉన్నానని కొన్ని రోజులుగా వార్తల్ని చూస్తున్నా, ఎలాంటి ఆధారాలు లేకుండా రాసిన వార్తలు ఇవి. నా ఫోకస్ అంతా నా ప్రొఫెషన్ పైనే,ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే మీ అందరికి చెబుతానంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. రెజీనాకు ప్రస్తుతం తెలుగులో సరైన అవకాశాలు లేవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -