లిప్‌లాక్‌కు గ్రీస్ సిగ్న‌ల్ ఇచ్చిన త‌మ‌న్నా కానీ…

849
Heroine tamanna ready to lip lock
Heroine tamanna ready to lip lock

ఆఫర్లు త‌గ్గితే దేనికైనా రెడీ అంటున్నారు నేటి త‌రం హీరోయిన్స్‌.తాజాగా అదే జాబితాలోకి వ‌చ్చింది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.త‌న టాలెంట్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు ఛాన్స్‌లు కొట్టేసిన త‌మ‌న్నా ,ఇప్పుడుఛాన్స్‌లు లేక బి గ్రేడ్ హీరోల‌తో సినిమాలు చేస్తుంది.న‌ట‌న‌,డ్యాన్స్‌,అందం అన్ని క‌లగ‌లిసిన త‌మ‌న్నాకు హిట్ వ‌చ్చి చాల‌కాలం అయింది.బాహుబ‌లి త‌రువాత ఆమె న‌టించిన సినిమాలు పెద్ద‌గా స‌క్సెస్ సాధించ‌లేదు.దీంతో క‌ల్యాణ్ రామ్‌,సందీప్ కిష‌న్ వంటి హీరోల‌తో న‌టిస్తుంది.ఇక త‌ను చేసే త‌రువాత సినిమాల‌లో బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది త‌మ‌న్నా.

లిప్ లాక్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది త‌మ‌న్నా.సీన్ డిమాండ్ చేస్తే లిప్ లాక్ చేస్తాన‌ని బ‌హిరంగంగా వెల్ల‌డించింది.త‌మ‌న్నా చేతిలో సినిమాలు లేక ఇలాంటి స్టెట్మెంట్స్ ఇస్తుంద‌ని అంటున్నారు సినీ అభిమానులు.త‌మ‌న్నా లిప్ లాక్ రెడీ అన్న పెట్టించుకునే వారు లేరులే అనే కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి.మ‌రి త‌మ‌న్నా రాబోవు కాలంలో ఎవ‌రికి లిప్ లాక్ ఇస్తుందో చూడాలి.