Friday, March 29, 2024
- Advertisement -

క్లీవేజ్ ఫోటోషూట్‌తో గాలం వేస్తోన్న‌బిగ్‌బాస్ న‌టి

- Advertisement -

హీరోయిన్ నందిని రాయ్ అంటే ఎవ్వ‌రికి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కాని, బిగ్‌బాస్ నందిని రాయ్ అంటే మాత్రం అంద‌రికి ఠ‌క్కున గుర్తుకు వ‌స్తోంది. అంత‌లా ఈ రియాల్టీ షో ద్వారా బాగా పాపుల‌ర్ అయింది ఈ భామ‌. బిగ్‌బాస్‌కు ముందు కొన్ని సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికి పెద్ద‌గా గుర్తింపు రాలేదు. దీంతో బిగ్‌బాస్ మ‌ధ్య‌లో వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ‌. బిగ్‌బాస్ విన్న‌ర్ కౌశ‌ల్‌తో స‌ఖ్య‌త‌గానే కొన్ని వారాలు గ‌డిపింది. త‌రువాత అత‌నితో విభేదించి షో నుంచి ఎలిమినేట్ అయి బ‌య‌టికి వ‌చ్చేసింది.బిగ్‌బాస్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగానే రిజస్టార్ అయింది కాని , సినిమాల‌లో అవకాశాలు మాత్రం రాలేదు.దీంతో ఇదిగో ఇలా హాట్ హాట్ ఫోటోల‌తో ఫోజులిచ్చింది. క్లీవేజ్ ఫోటోల‌తో, థైస్ ఫోట‌ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసింది. సినిమాల‌లో అవ‌కాశాలు కోసం ఈ ఫోటోషూట్‌లో పాల్గోన్న‌ట్లు ఉంది. మ‌రి ఈ హాట్ హాట్ ఫోట‌ల‌ను చూసి అయిన ఈ భామ‌కు సినిమాల‌లో ఇప్ప‌టికి అయిన అవ‌కాశాలు ఇస్తారేమో చూడాలి. నందిని రాయ్ హాట్ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -