Saturday, April 20, 2024
- Advertisement -

హైదరాబాద్‌ శృంగార తారకు బెదిరింపులు

- Advertisement -

స్వాతినాయుడు అంటే తెలియ‌ని తెలుగు యూత్ అంటు ఎవ్వరు ఉండ‌రు.ఎందుకంటే అంత‌లా ఈమె త‌న వీడియోల‌ను తానే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది స్వాతినాయుడు.ఈ అమ్మ‌డికి తెలుగు పోర్న్ స్టార్ బిరుదు కూడా ఉంది. తనకు తెలుగు సన్నీ లియోన్ అని అనిపించుకోవాలని ఉందని అందుకోసం ఏంచేయాడానికైనా తాను సిద్ధంగా ఉన్నానంటూ బోల్డ్‌గా వెల్లడించింది.. తాజాగా ఈ అమ్మడు కన్నీరు పెట్టుకుంటూ ఓ సెల్ఫీ వీడియో అప్ లోడ్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వంశీ అనే వ్యక్తి తన అకౌంట్‌లోకి రూ.50 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసి వేధిస్తున్నాడని ఆమె సెల్ఫీలో పేర్కొంది.

ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని, అప్పటి నుంచి వేధింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.త‌న‌ను బ‌ల‌వ‌తం చేస్తున్నాడ‌ని ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.పోలీస్‌ శాఖకు చెందిన కొందరు వ్యక్తులు తనను వేధిస్తున్నారని ఈ తెలుగు పోర్న్ భామ చెప్పింది.మ‌రి త‌నుకు ఇష్టం వ‌చ్చిన‌ట్లు వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి నాకు అకౌంట్‌కి డ‌బ్బు ప‌పండి అంటే ఈ విధాంగానే ఉంటుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -