తాను వ‌ర్జిన్‌ కాదంటున్న యంగ్ హీరో

484
I am not virgin - young hero
I am not virgin - young hero

ఈ రోజుల‌లో అమ్మాయిలు కాని అబ్బాయిలు కాని తాము వ‌ర్జిన్‌గా ఉండ‌లని కోరుకోవ‌డం లేద‌ని ఓ స‌ర్వేలో తెలింది.ఇక ఈ విష‌యం గురించి సెల‌బ్రిటీల‌ను అడిగితే మాత్రం  తాము ఇప్ప‌టికే వ‌ర్జినే అంటు చెబుతుంటారు.తాజాగా ఇటువంటి ప్ర‌శ్నే ఎదురైంది యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌కు.చాల రోజుల త‌రువాత లైవ్‌లోకి వ‌చ్చిన రాజ్ త‌రుణ్‌కు ఎదురైన ప్ర‌శ్న మీరు వ‌ర్జినా అని.

దీనికి ఏమాత్రం త‌డుముకోకుండా స‌మాధానం ఇచ్చాడు రాజ్ త‌రుణ్‌.. ఒక నెటిజన్ ‘ఆర్ యు వర్జిన్? అని అడగ్గానే.. రాజ్ తరుణ్ నోప్ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో నెటిజన్స్ రాజ్ తరుణ్ ఆన్సర్ కి షాక్ అవుతున్నారు. రాజ్ త‌రుణ్ ఇంత ఓపెన్‌గా చెప్ప‌డంతో అత‌ను నిజయితికి చాల‌మంది హర్షం వ్య‌క్తం చేస్తున్నారు.ఇక నేను మ‌హేశ్ బాబుకి పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పుకొచ్చారు రాజ్ త‌రుణ్‌.