Saturday, April 20, 2024
- Advertisement -

ఇలియాన న‌డుము ముడ‌త‌లు ప‌డిందే…!

- Advertisement -

ఇలియాన‌… ఈ పేరు చెబితే అంద‌రికి మొద‌టిగా గుర్తుకు వ‌చ్చేది ఆమె న‌డుము. త‌న న‌డుము అందాల‌తో కుర్రకారు మ‌తి చెడ‌గొట్టింది ఇలియాన‌. దేవ‌దాస్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ఇలియాన , త‌క్కువు కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రెండో సినిమానే మ‌హేశ్ బాబు వంటి స్టార్‌తో న‌టించి సూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. తెలుగులో టాప్ హీరోల‌తో సినిమాలు చేసింది ఈ గోవా బ్యూటీ. ఇదే స‌మ‌యంలో ఇక్క‌డ కొత్త హీరోయిన్లు రావ‌డం, ఇలియాన‌కు బాలీవుడ్‌లో అవ‌కాశాలు రావ‌డంతో అక్క‌డ‌కు చెక్కేసింది. బాలీవుడ్‌లో అమ్మ‌డ‌కు మంచి అవ‌కాశాలు రావ‌డంతో మ‌ళ్లీ టాలీవుడ్ వైపు చూడ‌లేదు.

ఇదే స‌మయంలో ఇలియాన ప్రేమ‌లో ప‌డింది. విదేస్థుడుతో ఇలియాన డేటింగ్ చేస్తుంద‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. బాలీవుడ్‌లో కూడా అవ‌కాశాలు త‌గ్గ‌డం మొద‌లైయ్యాయి. తెలుగులో ఆమె చాలాకాలం త‌రువాత న‌టించిన సినిమా అమ‌ర్ అక్బ‌ర్ అంటోనీ. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. తాజాగా ఇలియానకు సంబంధించిన కొన్ని ఫోటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ప్రియుడుతో క‌లిసి ఇలియాన స‌ర‌దాగా బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు ఈ ఫోటోలు క్లిక్ అనిపించిన‌ట్లుగా ఉన్నాయి. ఈ ఫోటోలో ఇలియాన చాలా బొద్దుగా క‌నిపించింది. ఇంకా చెప్పాలంటే ఇలియాన న‌డుములో మున‌ప‌టి మ్యాజిక్ ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు. ఇలియాన న‌డుము ముడ‌తు ప‌డిన‌ట్లుగా క‌నిపించాయి. మొత్త‌నికి ఇలియాన న‌డుము ఇలా మారిపోయింది ఏంటా అని ఆమె అభిమానులు తెగ బాధ‌ప‌డిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -