Friday, March 29, 2024
- Advertisement -

స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ

- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో పెద్ద విజయం సాదించేసాడు రామ్. అన్ని ఏళ్ళు వరుస పరాజయాల తో స్ట్రగుల్ అవుతున్న టైం లో కరెక్ట్ గా ఈ సినిమా వచ్చి ఎంతో ఊరట ఇచ్చింది అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా కి పని చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా తన కెరీర్ లో అత్యుత్తమ సంతృప్తి ని అనుభవిస్తున్నాడు. ఇక ఈ సినిమా కి డబ్బులు వచ్చేసాయి, నిర్మాతలు కూడా లాభాల బాట పెట్టేసారు.

అయితే, ఆసక్తికర విషయం ఏంటి అంటే, ఈ సినిమా లో హీరోయిన్లు గా నటించిన నభ నటేష్ మరియు నిధి అగర్వాల్ ఇద్దరూ కూడా వరుస అవకాశాల తో బిజీ అవ్వనున్నారు. అయితే నభ కి ఆల్రెడీ చేతిలో సినిమాలు ఉండటం తో ప్రమోషన్స్ లో ఎక్కువ గా పాల్గొనడం లేదు కానీ నిధి మాత్రం ఉత్సాహం గా పాల్గొంటుంది. అయితే ఇప్పుడు తాజాగా నభ కి తమిళం లో ఒక ఆసక్తికరమైన ఆఫర్ వచ్చిందట.

తమిళం లో ఒక స్టార్ హీరో సరసన రెండు సినిమాలు చేసే అవకాశం వచ్చింది అని ఫిలిం నగర్ లో సమాచారం. అదే నిజం అయితే ఇక నభ కి తమిళం లో కూడా తిరుగుండదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -