Friday, March 29, 2024
- Advertisement -

జబర్దస్త్ దొరబాబు భార్యను ఎప్పుడైన చూశారా ?

- Advertisement -

ఒక ప్రముఖ ఛానల్ లో గత ఏడు సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న షో జబర్దస్త్. ఈ షో లో చాలామందికి లైఫ్ ఇచ్చింది. అలా జబర్దస్త్ ద్వారా మన అందరికీ పరిచయమైన నటుల్లో దొరబాబు ఒకరు. ఇతను హైపర్ ఆది టీం లో మెయిన్ కంటెస్టెంట్.

ఇతనిపై ఆది పంచులు వేయడం జబర్దస్త్ లో హైలైట్ అని చెప్పొచ్చు. దొరబాబు జబర్దస్త్ కి రాకముందు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేశాడు. దొరబాబుకి 2018లో పెళ్లయిన సంగతి మనందరికీ తెలిసిందే. అతని భార్య పేరు అమూల్య. దొరబాబుది లవ్ మ్యారేజ్. అమూల్య సొంత ఊరు నెల్లూరు. ఆమె నెల్లూరులోని ఒక లోకల్ టీవీ ఛానల్ లో యాంకర్ గా చేసేది. వీళ్ళకు ఇప్పుడు ఒక పాప కూడా ఉంది.

పాప పేరు శ్రీనిక. త్వరలో దొర బాబు కూతురు శ్రీనిక తన ఫస్ట్ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోబోతుంది. ఆమె ఫస్ట్ బర్త్ డే సందర్భంగా శ్రీనికకు ఫ్రీ బర్త్ డే ఫోటో షూట్‍ను నిర్వహించారు. ఆ ఫ్రీ బర్త్ డే ఫోటో షూట్‍కు సంబంధించిన కొన్ని ఫోటోలను దొరబాబు భార్య తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -