హైపర్ ఆదిని బైక్ ఎక్కించుకున్న అనసూయ…!

4428
Jabardasth Latest Promo

జబర్దస్త్ షోకి మంచి పేరు ఉంది. ప్రతి గురు, శుక్రవారాల్లో ఈ కామెడీ షో వస్తుంది. ఈ షో వస్తుందంటే చిన్న, పెద్ద అందరు టీవిల ముందు వాలిపోవాల్సిందే. దాదాపు ఈ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ పరిచయం అయ్యారు. కొందరు బుల్లితెరపై షో చేస్తునే సినిమాలో కమెడీయన్ గా.. హీరోగా కూడా చేస్తున్నారు.

అయితే ఈ జబర్దస్త్ లో టాప్ పోజిషన్ లో దూసుకెళ్తున్నాడు హైపర్ ఆది. ఆయన ప్రతి స్కీట్ హిటే. అతను వేసే పంచులకు నవ్వాని వారు ఉండరు. అంతల తన పంచులతో నవ్విస్తుంటాడు ఆది. అయితే ఆది ఏ స్కీట్ చేసిన అందులో రెండు మూడు పంచులు అనసూయపై ఉంటాయి. ఆది వేసే పంచులకు అనసూయ కుడా తెగ నవ్వుతుంది. అవసరమైతే పంచ్ కు పంచు కల్పుతుంది.

ఆది చేసే స్కీట్ లో జడ్జీలకంటే అనసూయనే ఎక్కువ చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో అనసూయ, అది పై రకరకల రూమర్స్ కూడా వచ్చాయి. ఇదంత పక్కన పెడితే.. ఆదిని అనసూయ బైక్ మీదా తిప్పింది. ఎక్కడ అనుకుంటున్నారా ? కంగారు పడకండీ.. ఆమె తిప్పింది జబర్దస్త్ స్టేజీపైనే. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. ’ఎమైంది ఈ వేళ..” అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ ప్లే అవుతుండగా.. అనసూయ తన స్కూటీపైన హైపర్ ఆదిని ఎక్కించుకుని తిప్పింది.

ఇక ఈ సారి ఫ్లైట్ లో ఎంట్రీ ఇద్దాం అని అనసూయ అనగా.. ఏంటి ఫ్లైట్ లోనా.. నీలాంటిదే దీపావళి రిచ్ గా జరుపుకోవాలని రివాల్వర్ తో అందర్ని కాల్చిందంట అంటూ తనదైన పంచ్ వేశాడు ఆది. మీరు కూడా ఓ సారి ఆ ప్రోమో చూసేయండి.

ఇక ఈ సారి ఫ్లైట్ లో ఎంట్రీ ఇద్దాం అని అనసూయ అనగా.. ఏంటి ఫ్లైట్ లోనా.. నీలాంటిదే దీపావళి రిచ్ గా జరుపుకోవాలని రివాల్వర్ తో అందర్ని కాల్చిందంట అంటూ తనదైన పంచ్ వేశాడు ఆది. మీరు కూడా ఓ సారి ఆ ప్రోమో చూసేయండి.

Loading...