Thursday, April 18, 2024
- Advertisement -

పెళ్లి చేసుకున్న రంగస్థలం మహేష్..!

- Advertisement -

జబర్దస్త్ టీవీ షో ఎంతో మంది నటులకు లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ లో చేసి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ముందుగా గుర్తొచ్చేది జబర్దస్త్ మహేష్.

కిరాక్ ఆర్పి టీంలో ద బెస్ట్ కంటెస్టెంట్ గా తన కామెడీ టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకొని.. శతమానం భవతి, రంగస్థలం, గుణ 369 వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. వరుస ఆఫర్స్ దక్కించుకుంటాడు మహేష్. తన కెరీర్లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న మహేశ్ రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడు. మే 13 అర్ధరాత్రి మహేష్ పెళ్లి తన సొంత ఊరిలో జరిగింది.

మహేష్ చేసుకున్న అమ్మాయి పేరు పావని. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు మహేష్. మహేష్ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ చూసినవారంతా మహేష్ దంపతులకు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -