Thursday, March 28, 2024
- Advertisement -

జబర్దస్త్ సాయితేజకు పెళ్లైందా ? ఎవరు చేసుకున్నారు ?

- Advertisement -

జబర్దస్త్ షో గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. జబర్దస్త్ లో లేడి గెటప్స్ తో బాగా ఫాపులర్ అయ్యాడు సాయి తేజ (ప్రియాంక). ఎన్నో స్కీట్స్ లో నటించి కామెడీ పంచాడు. కొంత కాలం తర్వాత జబర్దస్త్ కు దూరం అయ్యాడు. అయితే తన జీవితంలో అమ్మాయిగా మారిన తర్వాత జరిగిన సంఘటనలు చెప్పాడు.

విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్ సాయితేజ సర్జరీ చేయించుకొని పూర్తిగా అమ్మాయిగా మారి ప్రియాంకగా పేరు మార్చుకుంది. ఇప్పుడు ఇతను అందరు ఆమెగానే చూస్తూ ప్రియంకగానే పిలుస్తున్నారు. ఈ మధ్యే ఆమెకు పెళ్లైందనే వార్తలు వచ్చాయి. కానీ తనకు ఇంకా పెళ్లి కాలేదని చెబుతోంది ప్రియాంక. అర్థం చేసుకునేవాడు దొరికితే కచ్చితంగా పెళ్ళాడతా అని అంటోంది. ఇక ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.

సినిమా గురించి కాల్ చేసిన ఆ దర్శకుడు చాల నీచంగా మాట్లాడాడని చెప్పింది. ఓ పాట కోసం మూడు రోజుల పాటు తనతో ఉండాలని కోరాడని.. అందుకు తానో ఒప్పుకోలేదని.. దాంతో ఆ సినిమా వదులుకున్నట్లు చెప్పింది. దయచేసి తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని, తనను చిన్నచూపు చూడకుండా అందరిలో ఒకరిలా బ్రతకనీయండి ఆవేదన చెందింది ప్రియాంక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -