Friday, March 29, 2024
- Advertisement -

జయసుధ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

- Advertisement -
jayasudha remuneration

టాలీవుడ్ లో ఎన్టీఆర్, నాగేశ్వరావు, కృష్ణ వంటి స్టార్ హీరోలతో జత కట్టిన జయసుధ.. ఇప్పటికి తల్లి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అయితే తాజాగా మరో సారి హీరోయిన్ గా ప్రేక్షకులను ముందుకు రాబోతుంది. పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి సరసన ‘కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమాలో జయసుధ ఎంత రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు.. చిన్న హీరోయిన్స్ తీసుకునే రేంజ్ లో ఈమె తన రెమ్యూనరేషన్ తీసుకుందట..అక్షరాల 75 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుని షాక్ ఇచ్చింది. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన సినిమా కావడం తో ఈమె అంత రెమ్యూనరేషన్ తీసుకుందట.

తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం`హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌`. చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మిస్తోన్న ఈ సినిమాకి చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా తుది ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related

  1. దేవి శ్రీ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!
  2. ప్రభాస్ తన తర్వాత సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  3. నయనతార రెమ్యునరేషన్ ఎంతంటే?
  4. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -