Saturday, April 20, 2024
- Advertisement -

హోలీ సెలబ్రేషన్ గ్రాండ్ గా చేసుకున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ..!

- Advertisement -

దేశమంతటా హోలీ పండుగ డే సెలబ్రేట్ చేసుకొంటున్నారు. సెలబ్రిటీస్ దగ్గర నుండి సామాన్యుల వరకు రంగులు చల్లుకుంటూ తమ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఫోటోస్ ని షేర్ చేసుకుంటున్నారు. ఈ ఇయర్ కరోనా వైరస్ ఎక్కువగా ఉండడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకొని హోలీ పండుగను జరుపుకుంటున్నారు.

సెలబ్రిటీస్ ఇప్పటికే తమ హోలీ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇంట్లో జరిగిన హోలీ సెలబ్రేషన్ ఫొటోస్ ను షేర్ చేసుకున్నారు. పర్సనల్ లైఫ్ ను ప్రైవసీగా ఉంచే తారక్ ఎప్పుడు లేని విధంగా భార్య కొడుకుతో హోలీ సెల్ఫీని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ అందరికి హోలీ విషెస్ ని తెలియజేస్తున్నారు. ఆయన షేర్ చేసిన ఫోటోలో ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంటున్నాడు.

తారక్ షేర్ చేసిన పిక్ చూసిన వారంతా సూపర్బ్ ఫ్యామిలీ.. అప్పుడప్పుడు ఇలా మా కోసం ఫోటోస్ షేర్ చేయండి అంటూ కామెంట్ పెడుతూ ఎన్టీఆర్ ఫ్యామిలీ కి హోలీ విషెస్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -