Thursday, April 25, 2024
- Advertisement -

పెళ్లి చేసుకుంటే పిల్ల‌ల్ని క‌న‌డం త‌ప్ప ఏం చేస్తాం – కాజ‌ల్ అగ‌ర్వాల్‌

- Advertisement -

హీరోయిన్ కాజల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 సంవ‌త్సరాలు దాటిని ఇప్ప‌టికి వ‌రుస సినిమాలు ఫుల్ బిజీగా ఉంది.కాజ‌ల్ చేతిలో ఇప్పుడు మూడు,నాలుగు సినిమాలు ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ క‌వ‌చం సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది కాజ‌ల్‌.తాజాగా క‌వ‌చం ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా కాజ‌ల్ మాట్లాడుతు అంద‌రు త‌న పెళ్లి ఎప్పుడ‌ని అడుగుతున్నారని,పెళ్లి చేసుకుంటే పిల్ల‌ల్ని క‌న‌డం త‌ప్ప మ‌రో ప‌ని ఏం ఉంటుంద‌ని బోల్డ్ కామెంట్ చేసింది.

పెళ్లికి ఇంకా చాలా స‌మయం ఉంది.ప్ర‌స్తుతం నేను సినిమాల మీదే ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలిపింది.కాజ‌ల్ చేసిన కామెంట్స్‌పై నెటిజ‌న్లు వేరేలా స్పందిస్తున్నారు.తొంద‌ర‌గా పెళ్లి చేసుకో కాజ‌ల్ లేక‌పోతే ఈసారి ముద్దుల‌తో ఆప‌ర‌ని ,చోటా కె.నాయుడిని ఉద్దేశించి మాట్లాడారు.ఇక ఆమె న‌టించిన క‌వ‌చం సినిమా ఈ నెల 7న విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -