Wednesday, April 24, 2024
- Advertisement -

కాజ‌ల్‌కు డ‌బ్బు పిచ్చి ఎక్కువట‌..!

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగార్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 సంవ‌త్స‌రాలు దాటిన ఇప్ప‌టి వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది.తెలుగు,త‌మిళ‌, హిందీ భాష‌ల‌లో సినిమాలు చేసింది కాజ‌ల్. అయితే ఈ మ‌ధ్య ఆమెకు సినిమాల‌లో అవ‌కాశాలు త‌గ్గిన‌ప్ప‌టికి టీవీ ప్రక‌ట‌న‌ల‌లో క‌నిపిస్తు త‌న హ‌వాను చూపిస్తుంది కాజ‌ల్‌.

అయితే ఆమెకు ఈ మ‌ధ్య కాస్తా డ‌బ్బు పిచ్చి ఎక్కువైంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అవును మీరు వింటుంది నిజ‌మే కాజ‌ల్‌కు డ‌బ్బు పిచ్చి ప‌ట్టిన‌ట్లుంది. అయితే ఇది నిజ జీవితంలో కాదు. ఓ సినిమాలో కాజ‌ల్ డ‌బ్బు పిచ్చి ఉన్న అమ్మాయిగా క‌నిపించ‌నుంద‌ని సమాచారం.బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తోన్న సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేస్తోందట కాజ‌ల్‌. ఈ సినిమాకు తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -