Friday, March 29, 2024
- Advertisement -

బట్టలు లేకుండా కంగనా.. ఎందుకు ?

- Advertisement -

బాలీవుడ్ లో కంగనా రనౌత్ కు మంచి హీరోయిన్ గా పేరు ఉంది. ఆమె ఏ పాత్ర చేసిన ఆ పాత్రకు ఓ ప్రాధ్యనత ఉంటే తప్ప చేయదు. అయితే కంగనా ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఆమె సినిమాల కంటే ఆమె పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వార్తలతోనే ఆమె ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల మధ్య నడిచిన వివాదం మరవక ముందే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఈ భామ. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటించేందుకు ఇప్పుడు రెడీ అంటుంది. ఇటీవలే శృంగారంపై తన వ్యాఖ్యలు ఎంతదుమారం రేపాయో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఇప్పుడు బట్టలు లేకుండా నటించేందుకు కంగానా రెడీ అనడంతో అందరు షాక్ అవుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. తమిళంలో అందాల భామ అమలా పాల్ నటించిన ఆడై సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.

తెలుగులో ఈ సినిమా ఆమె పేరుతో డబ్ అయింది. అయితే ఈ చిత్రంలో అమలా పాల్ న్యూడ్ గా నటించింది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు డైరెక్టర్ రత్నకుమార్. ఈ సినిమా హిందీ హక్కులు పొందిన దర్శక నిర్మాత విక్రమ్ భట్ ఈ స్టోరీని కంగనాకు వినిపించడంతో ఆమె వెంటనే నటించడానికి ఒప్పుకుందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -