Thursday, April 25, 2024
- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లో కాస్టింగ్ కౌచ్.. చెప్పుతో కొట్టాలి : కళ్యాణి

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో ఒక కంటెస్టెంట్ గా వెళ్లిన కరాటే కళ్యాణి.. రెండో వారంలోనే బయటకు వచ్చింది. ఆమె తీరు ప్రేక్షకులకు నచ్చలేదా.. లేక ఆమె బిగ్ బాస్ హౌస్ కు సూట్ కాదా అనుకున్నారో ఏమో కానీ హౌస్ నుండీ ఎలిమినేట్ అయ్యేలా చేశారు. ఎలిమినేషన్ అయిన తర్వాత పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది కళ్యాణి. ఆ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతోంది.

ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ లో ఉండే కాస్టింగ్ కౌచ్ గురించి ఆమెను ప్రశ్నించగా చాలా సీరియస్ అయింది. బిగ్ బాస్ లో కాస్టింగ్ కౌచ్ ఉండదని తెలిపింది. గతంలో బిగ్ బాస్ పై కాస్టింగ్ కౌచ్ కొందరు చేశారు. ఆ విషయమై కరాటే కళ్యాణి స్పందిస్తూ.. బిగ్ బాస్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన వారు ఎప్పటికి బిగ్ బాస్ ఛాన్స్ పొందలేరు. వారు ఆఫర్ కోసం వెయిట్ చేయలేక అలాంటి ఆరోపణలు చేస్తున్నారేమో నాకు తెలియదు. ఇంటర్వ్యూ చేసే వారు ఒక లేడీ.

బిగ్ బాస్ ఎంపిక విషయంలో ఎలాంటి దాపరికాలు మద్య వర్తి ఉండరు. అలాంటప్పుడు కాస్టింగ్ కౌచ్ ఎలా ఉంటుందంటూ కళ్యాణి ప్రశ్నించారు. బిగ్ బాస్ పై బురద జల్లే ప్రయత్నంతో అలా చేస్తున్నారని ఆమె చెప్పింది. షో నుండి తన ఎలిమినేషన్ విషయమై మాట్లాడుతూ ఓటింగ్ విషయంలో అనుమానాలు ఉన్నాయని చెప్పింది.

అబ్బాయిలు ఆంటీలతోనే అలా చేస్తారు : సునయన హాట్ కామెంట్స్

రష్మీ పెళ్లి కాబోతుంది.. సుధీర్ కాదు.. అసలు వ్యక్తి వేరే ఉండు ?

పెళ్లి చేసుకోబోతున్నా.. అందుకే షోస్ చేయట్లేదు : శ్రీముఖి

బిగ్‌బాస్‌ 4: దోస్తులే.. పగ పట్టారు.. ఈ వారం బయటకు వెళ్లేది ఎవరంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -