Thursday, March 28, 2024
- Advertisement -

మొద‌టి అనుభ‌వం గురించి చెప్పిన స్టార్‌ హీరోయిన్

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ కెరీర్ అంత‌గా ఏం బాలేద‌ని చెప్పాలి.ఆమె న‌టించిన సినిమాలు ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి.తాజాగా ఆమె న‌టించిన థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాగా స‌రైన విజ‌యం సాధించ‌లేదు.దీంతో ఆమె కెరీర్ ఇబ్బందుల్లో ఉంద‌ని అంటున్నారు.తాజాగా ఆమె త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి మీడియాతో మాట్లాడింది.క‌త్రినా ఎప్పుడు త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను మీడియాతో పంచుకోదు.అలాంటిది ఫ‌స్ట్ టైం తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. కత్రీనా కొన్నాళ్ల క్రితం వరకు రణ్ బీర్ తో ప్రేమాయణం సాగించిన విషయం తెల్సిందే. కత్రీన రణ్ బీర్ ల ప్రేమాయణం గురించి అంతా కూడా ఓపెన్ అయ్యింది.

అప్పట్లో ఇద్దరు సహజీవనం కూడా సాగించారు. వీరిద్దరు కలిసి ఒక అందమైన ఇంటిని కూడా తీసుకున్నారు.త‌రువాత ర‌ణ‌బీర్ ఇంట్లో క‌త్రినాతో పెళ్లి ఒప్పుకోక‌పోవ‌డంతో వీరిద్ద‌రు విడిపోయారు.ఈ బ్రేక‌ప్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌ని క‌త్రినా మొద‌టిసారి దీనిపై స్పందించింది.న జీవితంలో బ్రేకప్ అనేది మంచి అనుభవంగా చెప్పుకొచ్చింది. రణ్ బీర్ పేరు ప్రస్థావించకుండానే ఆయనతో బ్రేకప్ వల్ల తనకు చాలా మంచి జరిగిందని బ్రేకప్ తర్వాత తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకున్నాను అంది. బ్రేకప్ ను నాకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నాను అంటూ కూడా చెప్పిందిరణ్ బీర్ ప్ర‌స్తుతం బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్‌తో ప్రేమలో ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -