Saturday, April 20, 2024
- Advertisement -

మళ్లీ మ‌హేశ్‌తోనే కొర‌టాల శివ‌

- Advertisement -

మ‌హేశ్ బాబు కొర‌టాల శివ కాంబినేష‌న్ హిట్ కాంబినేష‌న్‌.వీరిద్ద‌రి కాంబినేస‌న్‌లో వ‌చ్చిన రెండు సినిమాలు మంచి విజ‌యాలు సాధించాయి. శ్రీమంతుడు,భ‌ర‌త్ అను నేను రెండు సినిమాలు మ‌హేశ్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్లుగా నిలిచాయి.అయితే వీరికాంబినేష‌న్‌లో ఇప్ప‌ట్లో సినిమా ఉండ‌ద‌ని అనుకున్నారు అంత‌,కాని వీరిద్ద‌రి మళ్లీ క‌లిసి సినిమా తీయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.కొర‌టాల శివ చిరంజీవితో సినిమా ప్లాన్ చేశార‌ని వార్త‌లు వినిపించిన‌ప్ప‌టికి దానిపై ఇటు చిరంజీవి కాని,అటు కొర‌టాల కాని ఎవ‌రు స్పందించ‌లేదు.చిరంజీవితో సినిమా చేసేలోపు ఓ క‌థ‌ను సిద్దం చేసుకున్నాడు కొర‌టాల.

ఈ క‌థ‌కు మ‌హేశ్ బాబు అయితేనే బాగుంటుంద‌ని భావిస్తున్న మ‌హేశ్‌ను లైన్లో పెట్టే ప‌నిలో ప‌డ్డ‌డ‌ట‌.మ‌హేశ్ ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా మ‌హ‌ర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా త‌రువాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.మ‌రి ఫుల్ బిజీగా ఉన్నా మ‌హేశ్ కొర‌టాల‌తో సినిమా చేస్తాడా లేదా అన్న‌దే అనుమానం.త‌న‌కు రెండు హిట్లు ఇచ్చిన కొర‌టాలతో సినిమాను మ‌హేశ్ కాదంట‌డా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -