Friday, April 19, 2024
- Advertisement -

అన్నయ్య మూవీతో ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ చెల్లి..!

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసుల రావడమనేది చాలా కామ. వారులతో పాటు ఈ మధ్యకాలంలో వారసురాలు కూడా ఇప్పటికే చాలామంది వచ్చేశారు. ఇప్పుడు మరో వారసురాలు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు హీరోగా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆయన నటన వారసత్వంతో ఆయన తమ్ముడు కొడుకైన ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. అంత పబ్లిసిటీని ఇష్టపడని ఫ్యామిలీ నుంచి ప్రభాస్ కి ఎంతో ఇష్టమైన చెల్లి ప్రసీద ఇప్పుడు ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్ గా తన అన్నయ్య 20వ చిత్రంతో పరిచయం కాబోతోంది. రాధే శ్యామ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే రిలీజ్ చేశారు. అప్పుడు ఆ మూవీలోని కాస్ట్ ఆండ్ క్రూ మొత్తాన్ని అనౌన్స్ చేయడంతో ప్రసీద ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అనే ఈ విషయం బయటకు వచ్చింది.

ప్రభాస్ కి ఆమె అంటే చాలా ఇష్టం. తన అన్నయ్య మూవీతోనే ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇవ్వడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తోందని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది ప్రసీద. ఆఫోస్ట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆమెకి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పేడుతున్నారు.

నిర్మాత దిల్ రాజు కుమార్తె ఎమోషనల్ పోస్ట్..!

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ అదిరింది..!

రష్మీ, అనసూయ యాంకరింగ్‌ నాకు నచ్చదు : ముక్కు అవినాష్

పవర్ స్టార్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -