Saturday, April 20, 2024
- Advertisement -

ర‌కుల్‌కు నేనేం త‌క్కువ కాద‌న్న లావ‌ణ్య‌..

- Advertisement -

టాలీవుడ్‌లో అవ‌కాశాల‌కోసం ఫోటో షూట్‌ల‌తో రెచ్చిపోతున్నారు. సినిమాలు ఉన్నా లేకున్నా జ‌నాల‌కు, అభిమానులు గుర్తించ‌టానికి హాట్ హాట్ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకి, ప్రేక్షకులకి కనువిందు చేస్తున్నారు. మొన్న నన్ను తోడేళ్ల మధ్యలో పడేయండి. వాటికి నేను నాయకురాలిగా తిరిగి వస్తాను. #GirlPower’’ అంటూ ఓ ఫొటోను పోస్టు చేసింది. ఆ ఫొటోలో రకుల్ ఫ్యాంట్ జిప్ తెరిచి బోల్డ్‌గా కనిపించింది. దీంతో ఆమె ఫాలోవర్లు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘‘రకుల్ నీ ఫ్యాంట్ జిప్ ఊడిపోయింది’’, ‘‘నీ ఫ్యాంట్ జిప్ ఊడింది.. ఇదేనా గర్ల్ పవర్?’’ అని కామెంట్స్ చేశారు.

ఇప్పుడు అదేబాట‌లో మ‌రో హీరోయిన్ లావ‌ణ్య త్రిపాటి చేరింది. తొలి సినిమా ‘అందాల రాక్షసి’ తోనే అందరి దృష్టిని లాగేసింది లావణ్య త్రిపాఠి. ఆ సినిమా ఆశించిన సక్సెస్ కాలేక పోయింది. దీంతో తన కెరీర్ లో కష్టాలు మొదలయ్యాయని భావించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాను వేడెక్కించే పని పెట్టుకుంది. నాకేం తక్కువ, నా అనడానికి సాటెవ్వరు? అన్నరీతిలో రోజుకో హాట్ ఫొటోతో సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాల విందు చేస్తోంది లావణ్య త్రిపాఠి.

నేటితరం హీరోయిన్స్ సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. తమను తాము ప్రమోట్ చేసుకోవడంలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తున్నారు. వైట్ రకుల్ ప్రీత్ సింగ్ జిప్ తీసి కవ్వించగా.. నేడు నాకేం తక్కువ అన్నట్లుగా అదే బాటలో ప్యాంట్ బటన్ విప్పి సెక్సీ ఫోజిచ్చింది లావణ్య త్రిపాఠి . ఫోటోషూట్లో ప్యాంట్ జిప్ వేసుకోకుండానే ఫోజులిచ్చింది. దానికి తోడు లూజ్ టాప్. ఇంకేముంది ఫోటో కాస్త వైరల్ అయిపోయింది.

తెలుపు రంగు టాప్ ధరించి డుమందాలను విందుగా పెట్టి మతిపోగొట్టింది లావణ్య. తనదైన శైలిలో సెక్సీ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ కుర్రాళ్ళకు యమ కిక్కిస్తోంది. ఇక‌నైనా అవ‌కాశాలు వ‌స్తాయేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -