Thursday, April 25, 2024
- Advertisement -

ఎక్కువగా సిగరెట్లు తాగే మహేష్ సడెన్ గా ఎందుకు మానేశాడో తెలుసా ?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పుడు చైన్ స్మోకర్. కనీసం రోజుకి నాలుగు పెట్టెల సిగరెట్లు అయిన తాగేవారట. ఇది కాస్త నమ్మడానికి కష్టంగా ఉన్నప్పటికి నిజం. కెరీర్ మొదట్లో సిగరెట్లు ఎక్కువగా తాగేవారట. ఎవరు చెప్పిన సిగరెట్ల విషయంలో వినేవాడు కాదట. అయితే ఎవరు ఎన్ని చెప్పిన వినని మహేష్.. ఆ తర్వాత సిగరెట్లు తాగడం తగ్గించాడట. దాని వెనుక ఒక ఒకథ ఉంది.

ఒకప్పుడు పెట్టెలు పెట్టెలు సిగరెట్లు తాగే మహేష్ ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు పూర్తిగా మానేశాడు. అంతేకాదు తన అభిమానులను కూడా సిగరెట్లు తాగవద్దుని చెబుతున్నాడు. ఇక మహేష్ బాబు సిగరెట్లు మానడానికి ఒక ముఖ్య కారణం ఆయన స్నేహితుడు. సూపర్ స్టార్ కు బాగా తెలిసిన ఫ్రెండ్ ఒకరు స్మోకింగ్ ఎలా మానేయాలి అని అలెన్ కార్ ఒక ఆంగ్ల రచయిత రాసిన పుస్తకాన్ని మహేష్ బాబుకు బహుమతిగా ఇచ్చాడు. అందులో హౌ టు క్విట్ స్మోకింగ్ ఈజీ అని రాసి ఉంది.

దాన్ని ఫాలో అయిపోయి నిజంగానే సిగరెట్లు తాగడం మానేశారు మహేష్ బాబు. పెళ్లైయిన తర్వాత సిగరెట్లు మానేసి హాయిగా ఫ్రీ టైంను పిల్లలతో స్పెండ్ చేస్తున్నాడు. మొత్తానికి మహేష్ కెరీర్ లో మార్పు తీసుకొచ్చింది ఒక స్నేహితుడు. ఇక మహేష్ బాబు సినిమా విషయంకు వస్తే.. పరుశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

సంగీతకు లైన్ వేసిన శేఖర్ మాస్టర్.. రోజా ఫైర్..!

బిగ్ బాస్ కి వెళ్లినందుకు గంగవ్వకు రూపాయి కూడా ఇవ్వలేదట..!

నోయెల్ పై తప్పుడు ప్రచారం.. స్పందించిన తమ్ముడు..!

కలర్ గురించి అవమానించారు : చాందిని

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -