Wednesday, April 24, 2024
- Advertisement -

ఎంజాయ్ చేయ‌డానికి మొగుడికి విడాకులు ఇచ్చింద‌ట‌..!

- Advertisement -

బాలీవుడ్ ఐటెం గాళ్ మ‌లైక ఆరోరా త‌న భ‌ర్త అర్బాజ్ ఖాన్ విడాకులు ఇచ్చిన సంగ‌తి అంద‌రికి తెలిసిన విష‌య‌మే. 19 ఏళ్ల త‌మ వైవాహిక జీవితానికి బ్రేక‌ప్ చెప్పి అత‌ని నుంచి విడిపోయింది. వీరికిఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివే కొడుకు ఉన్నా ఉన్నాడు. భ‌ర్త నుంచి విడిపోయిన త‌రువాత బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్‌తో డేటింగ్ చేస్తోంది మ‌లైక‌. అర్బాజ్ ఖాన్‌తో విడిపోవ‌డానికి అర్జున్ క‌పూరే కార‌ణం అని బాలీవుడ్ మీడియాలో వార్త‌లు కూడా వ‌చ్చాయి. ముందు నుంచే మ‌లైక‌తో ఎఫైర్ సాగించాడ‌ట అర్జున్ క‌పూర్. దీంతో విడాకులకు ముందు నుండే బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో మలైకా అరోరా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తుందనే టాక్ ఉంది.ప్ర‌స్తుతం వీరిద్ద‌రు చెట్టాల్ ప‌ట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు.

త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోనున్నార‌ని తెలుస్తోంది. అయితే తాజాగా త‌న భ‌ర్త అర్బాజ్ ఖాన్‌కు ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వ‌చ్చిందో చెప్పింది మ‌లైక‌.విడాకుల తర్వాత నేను ఏ క్షణంలో కూడా తప్పని అనుకోలేదు. విడాకుల వల్ల నాకు కొత్త జీవితం ప్రారంభించడానికి మార్గం లభించింది. కొత్త ఛాయిస్ వెదుకునేందుకు కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు నేను ఇప్పుడు పూర్తి స్వేచ్చగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. అంటే విడాకులు ఇచ్చి కొత్త‌గా ఎంజాయ్ చేయ‌డానికే అని డైరెక్ట్‌గా చెబుతోంది మ‌లైక. ఇక మలైక ఆద‌ర్శంగా తీసుకుని మ‌రిఎంత మంది భ‌ర్త‌ల‌కు విడాకులు ఇస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -