Saturday, April 20, 2024
- Advertisement -

18 సంవ‌త్స‌రాల త‌రువాత మ‌ళ్లీ తండ్రి కాబోతున్న స్టార్ హీరో

- Advertisement -

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ దిలీప్ తండ్రి కాబోతున్నారు.ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? క‌ంగారు ప‌డ‌కండి…దిలీప్ 18 సంవ‌త్స‌రాల త‌రువాత మ‌ళ్లీ తండ్రి కాబోతున్నాడు. దిలీప్ భార్య, నటి కావ్య మాధవన్ త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వనున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు నటి తల్లి కాబోతుందని తెలియజేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1998లో మంజూ వారియన్‌ను వివాహం చేసుకున్న దిలీప్, 2015లో విడాకులు తీసుకున్నారు. దిలీప్ రెండో భార్య న‌టి కావ్యకి కూడా ఇది రెండో పెళ్లే. కావ్య 2009లో నిశాల్ చంద్రను వివాహం చేసుకున్నారు. మనస్పర్థలు రావడంతో 2011లో ఆమె విడాకులు తీసుకున్నారు. 2015లో నటి కావ్యను దిలీప్ రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రు ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నారు. గతేడాది నటి భావనపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో దిలీప్ నిందితుడిగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -