బాలయ్య సరసన నటించే ఈ బ్యూటీ ఎవరో తెలుసా ?

- Advertisement -

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబోలో మరో మూవీ రాబోతుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్యకు జోడీగా మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

క్లాసికల్ డ్యాన్సర్, మోడల్‌ అయిన ప్రయాగ మార్టిన్ మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగ్రేటం చేసి.. ఆ తర్వాత హీరోయిన్‌గానూ మెరిసింది. తమిళంలో ‘పిశాచి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ నటించిన ఉస్తాద్ హోటల్ మూవీలోనూ కనిపించింది. త్వరలో మొదలు అవ్వబోతున్న షెడ్యూల్ పై ప్రయాగపై సన్నివేశాలు తెరకెక్కించనున్నారట.

- Advertisement -

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్లో వస్తున్న ‘బీబీ3’ వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు.

శంకర్ దాదా సక్సెస్.. హీరోలందరు కలిసిన వేళ.. ఫోటో వైరల్..!

పవన్ కళ్యాణ్ తన సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెట్టాడే..?

శాకుంతలం తర్వాత గుణశేఖర్ సినిమా అదే..?

వకీల్ సాబ్ షూటింగ్ పై క్లారిటీ వచ్చినట్టేనా..?

Most Popular

ఓటీటీ లో పూరి కొడుకు రొమాంటిక్..!

చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ పరిచయమైన విషయం తెలిసిందే. ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత మెహబూబా సినిమాతో హీరోగా కాస్త...

బిగ్ బాస్ హోస్ట్ చేసినందుకు సమంత ఎంత తీసుకుంటుందంటే ?

కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసమని హిమాలయాలకు వెళ్ళాడు. అయితే ఆయన అక్కడే మూడు వారాల పాటూ షూట్ లో పాల్గొనాల్సి ఉంది. అందుకే నాగార్జున హొస్ట్ చేస్తున్న...

సైడ్ క్యారెక్టర్స్ నేను చేయలేను : హీరో తరుణ్

ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో తరుణ్. చిన్నతనంలో కూడా కొన్ని సినిమాలో తరుణ్ నటించాడు. ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా...

Related Articles

బాలకృష్ణ సినిమా ని బోయపాటి శ్రీను ఇంత లైట్ తీసుకున్నాడా

'వినయ విధేయ రామ' చిత్రంతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్న బోయపాటి శ్రీను మెగా అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత చాలా టైం తీసుకుని మరీ...

సమ్మర్ కే తొడ కొడతానంటున్న బాలయ్య బాబు..!

నందమూరి బాలకృష్ణ గత కొన్ని సినిమాలుగా ప్రేకహ్స్కులను ఏమాత్రం మెప్పించలేదనే చెప్పాలి.. ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.. దాంతో మళ్ళీ తనకు అచ్చోచ్చిన...

జగన్ పై గోరంట్ల అసంతృప్తికి కారణం అతనేనా..?

రాజకీయాల్లో నాయకులు అలకపాన్పులు ఎక్కడం సహజమే.. తాము అనుకున్నది జరగకపోయినా, దానికి సపోర్ట్ చేయకపోయినా తాము తలచింది అధిష్టానం వినకపోయినా నాయకులు ఆలపాన్పు ఎక్కుతూ ఉంటారు.. అయితే ఇటీవలే ఈ...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...