హీరో అఖిల్ తో ఉన్న ఈమె ఎవరు తెలుసా..?

- Advertisement -

సెలెబ్రిటీల వెంట కొంతమంది తమ కుటుంబ సభ్యులు కాకున్నా తమ ఇంటిలో ఒకటిగానే చూసుకుంటూ ఉంటారు.. వారితో ఎంతో స్పెషల్ అనుబంధం ఏర్పడితే తప్పా వారు ఆ విధంగా చేయకుండా ఉండరు.. తాజాగా అక్కినేని ఫ్యామిలీ తో ఓ లేడీ ప్రతి ఫోటో లో కనిపిస్తూ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.. దాంతో ఆమె ఎవరు అన్న సందేహం అందరికి కలుగుతుంది.. ఆమె ఎవరో కాదట అక్కినేని ఫ్యామిలీ చెఫ్ అని తెలుస్తుంది. అక్కినేని నాగార్జున – అమల కుటుంబానికి కైరవి మెహతా ప్రైవేట్ చెఫ్ గా ఉన్నారు.

సోషల్ మీడియా ద్వారా తను వండే వంటకాలని షేర్ చేస్తారు కైరవి మెహతా. కైరవి మెహతా ప్లాంట్ బేస్డ్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వారి కోసం కొబ్బరితో పెరుగు తయారు చేస్తారట. ఈ విషయాన్ని కైరవి మెహతా ప్లేట్ పిక్సెల్స్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అక్కినేని అఖిల్, అక్కినేని అమల కూడా కైరవి మెహతా ఎంతో మంచి చెఫ్ అని సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు ప్రశంసించారు.

- Advertisement -

ఇక సెలబ్రిటీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన వారైతే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి? ఏ టైంలో ఏ ఆహారం తీసుకోవాలి? ఇలాంటివి అన్నమాట. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రొఫెషనల్ కచ్చితంగా అవసరం. అందుకే ప్రైవేట్ చెఫ్ లని అపాయింట్ చేసుకుంటారు. ఆవిధంగానే అక్కినేని వారు కైరవి మెహతా ను అప్పాయింట్ చేసుకున్నారు.

Most Popular

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి...

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...

‘బిగ్ బాస్’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..!

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే షో మొదలై సంగం రోజులు పూర్తైంది. ఇప్పుడు హౌస్ లోకి మరో కంటెస్ట్ంట్ వైల్ కార్డ్...

Related Articles

అక్కినేని ఫ్యామిలీ ఎందుకంత వెనుకపడిపోయింది..?

యువ సామ్రాట్ నాగార్జున గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కథనాన్ని ప్రారంభిద్దాం.. అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా నాగార్జున టాలీవుడ్ అరంగేట్రం చేస్తూ ఎన్ని మంచి మంచి...

సమంతను అక్కినేని కుటుంబమ్ టార్చర్ చేస్తుందా ?

సమంత ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. విభిన్నమైన సినిమాల్లో ఎప్పుడు చేయని పాత్రలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటుంది. దాంతో ఆమె డేట్స్ కోసం...

సమంత రెండు నెలల గర్భవతి.. వైరల్ అయిన పోస్ట్..!

అక్కినేని ఫ్యామిలీకి గుడ్ న్యూస్ ఎప్పుడు ? వారసుడిని ఎప్పుడు ఇస్తారు ?.. ఇలా సమంతకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆమె ఎక్కడికి వెళ్లిన ఈ ప్రశ్నలు తప్పడం లేదు. దీనిపై...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...