Thursday, March 28, 2024
- Advertisement -

రిలీజ్‌ డేట్ ఫిక్స్ చేసిన ‘నాగ్‌ – నాని’

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని సీనియ‌ర్ హీరో కింగ్ నాగ‌ర్జునతో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా నాని డాక్టర్‌గా నటిస్తుండగా నాగార్జున డాన్‌ పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు.డైర‌క్ట‌ర్ ఆదిత్య విభిన్న సినిమాలు చేస్తుండ‌టంతో ఈ సినిమాపై చాలా న‌మ్మ‌కంతో ఉన్నారు ఇద్ద‌రు హీరోలు.

ఈ సినిమాను వినాయకచవితికి ఒక్క రోజు ముందు సెప్టెంబర్‌ 12న రిలీజ్‌చేయాలని భావిస్తున్నారట. నాగ్‌ సరసన మళ్ళీరావా ఫేం ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా నాని సరసన ఛలో ఫేం రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్వ సంగీతమందిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -