Friday, April 26, 2024
- Advertisement -

ఎవడితోనో నిహారిక వెళ్లిపోయింది.. సూసైడ్ చేసుకుందాం అనుకున్నా : నాగబాబు

- Advertisement -

నాగబాబుకు నీహారిక అంటే ఎంత ఇష్టమో చాలా సందర్భాల్లో నాగబాబు బహిరంగంగా చెప్పాడు. అదే విధంగా తండ్రి అంటే నిహారిక కూడా ఎంతో ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం నిహారిక నిశ్చితార్థపు ఫోటోలు, బాపుబొమ్మకు పెళ్లంట ప్రోమోలతో నిహారిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా బాపుబొమ్మకు పెళ్లంట అంటూ విడుదల చేసిన కొత్త ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

ఇందులో నిహారిక, నాగబాబు మధ్య ఉన్న అనుబంధాన్ని అందరి ముందు ప్రజెంట్ చేశారు. దీంతో నాగబాబు తన గతంలోకి వెళ్లి ఎమోషనల్ అయ్యాడు. కూతురి కోసం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నడట. ఆ సంగతిలోకి వెళ్తే.. “ఫ్యామిలీతో కలిసి ఓ సారి న్యూజిలాండ్ వెళ్లాను. అక్కడ ఎవరో నాలాగే నల్ల కోటు వేసుకోవడంతో.. నేనే అనుకుని నిహారిక వాడితో వెళ్లిపోయింది. ఆ టైంలో నాకు బుర్ర పనిచేయలేదు. మొత్తం న్యూజిలాండ్‌లో ఉన్న వాళ్లందర్నీ చంపేద్దాం అనుకున్నా. వరుణ్‌ని ఇంటికి పంపించేసి.. నేను, పద్మ సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకున్నాం. నా కూతురు లేకపోతే నేను బతికి ఉన్నా వేస్ట్ అన్నతం పిచ్చ వచ్చేసింది.

పుణ్యం చేసుకుంటే వాడి కడుపున ఏంజెల్స్ పుడతారని అంటారు.. నాకు పుట్టిన ఏంజెల్ నా కూతురు నిహారిక’ అంటూ కూతురిపై అమిత ప్రేమను కురిపించాడు నాగబాబు. ఆగస్టు 13న నిహారిక నిశ్చితార్థం అయ్యాక నాగబాబు ఎమోషనల్ అవుతూ.. ‘కూతుళ్లు అనేవారు మనకు ప్రతిబింబాలు. వారిని ఎంతగా పట్టి ఉంచాలని ప్రయత్నిస్తే అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వారిని వారిలానే ఉండనిద్దాం అలా వదిలేద్దాం..వారు ఎదిగే క్రమంలోని ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేద్దాం. లవ్యూ నిహా’ అని పేర్కొన్నాడు.

https://www.youtube.com/watch?v=BQb0KbSOYe8

గూట్లే.. హౌలే అంటూ సుధీర్ పరువు తీసిన రాహుల్..(వీడియో)

రామ్ చరణ్ వాడే వాచ్ ధర ఎంతో తెలుసా ?

సిగ్గులేని జన్మ అంటూ.. సుధీర్ ని తిట్టిన రోజా..!

ఘనంగా జరిగిన నిహారిక నిశ్చితార్థం.. అల్లుడిపై నాగబాబు కామెంట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -