Saturday, April 20, 2024
- Advertisement -

నాగార్జున, అమల వెడ్డింగ్ అనివర్సరీ డే సెలబ్రేషన్స్..!

- Advertisement -

కింగ్ నాగార్జున, అమల గారు జూన్ 11న తమ 28వ వెడ్డింగ్ అనివర్సరీ డే సెలబ్రేట్ చేసుకున్నారు. 1992 జూన్ 11న అమల నాగార్జున గారి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. వీరిద్దరు టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద లవ్ కపుల్. అమల నాగార్జున గారికి వెడ్డింగ్ అనివర్సరీ సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ అనివర్సరీ విషెస్ తెలియజేస్తున్నారు.

ప్రతి ఇయర్ వెడ్డింగ్ అనివర్సరీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే నాగార్జున దంపతులు ఈసారి కేవలం కుటుంబ సభ్యుల మధ్యనే జరుపుకున్నారు. తమకు విషెస్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెబుతూ నాగార్జునగారు ట్విట్టర్ వేదికగా తమ వెడ్డింగ్ అనివర్సరీ కి సంబంధించిన ఫొటోస్ మీ పోస్ట్ చేశారు. ఆ ఫోటో చూసిన వారంతా మరోసారి నాగార్జున గారి దంపతులకు అనివర్సరీ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక నాగ్ కు నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కుమారులు. ఇప్పుడు నాగ్ ఫ్యామిలీ మొత్తం హీరోలుగా రాణిస్తున్నారు. నాగ్ ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తుండగా.. అఖిల్ మోస్ట్ ఎలిగిబ్లె బాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక నాగచైతన్య శేకర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ స్టోరీ మూవీలో చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

డిఫెక్టెడ్ కండోమ్స్ తో చేసిన దుస్తులను ధరించిన ఉపాసన

పవన్ ఫస్ట్ సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే ?

ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన నారా రోహిత్..!

ఫస్ట్ టైం చొక్క విప్పిన మహేష్.. ఫోటో వైరల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -