Saturday, April 20, 2024
- Advertisement -

అడ్డాల ని పబ్లిక్ లో నాని బాడ్ చేశాడా?

- Advertisement -

జెర్సీ తర్వాత ప్రస్తతం నాని రెండు సినిమాల్లో బిజీ గా ఉన్నాడు. ఒకటి విక్రమ్ కుమార్ దర్శకత్వం లో కాగా మరొక సినిమా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో వస్తుంది. అయితే ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివరి కల్లా పూర్తి అవుతాయి అని అందరూ అంటున్నారు కానీ నాని మాత్రం మిగిలిన సినిమాల విషయం లో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. మీడియా లో మాత్రం నాని కెరీర్ మీద విపరీతం గా రూమర్స్ వస్తున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో నాని హీరో గా గీత ఆర్ట్స్ ఒక సినిమా తో రానుంది అని టాక్ నడించింది.

ఆ వార్త ఆ నోటా ఈ నోటా పాకి చివరికి నాని వరకు చేరింది. అయితే నాని మాత్రం ఈ విషయం లో ఒక క్లారిటీ మెయింటెయిన్ చేస్తూ వచ్చాడు ముందు నుండి. చాలా రోజులు సైలెంట్ గా ఉన్న నాని మొత్తానికి ఓపెన్ అయిపోయి పబ్లిక్ గా ఈ వార్త లో నిజం లేదు అని చెప్పాడు. అయితే ఇంతకు ముందు ఇలాంటి సందర్భాల్లో నాని పెద్దగా రియాక్ట్ కాలేదు కానీ ఈ సినిమా విషయం లో మాత్రం రియాక్ట్ అవ్వడం పైన అందరూ డిస్కషన్ పెడుతున్నారు.

అడ్డాల కి నిజానికి హీరోలు నిర్మాతలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని ఇండస్ట్రీ లో టాక్.ఈ దశ లో ఇలా చేయడం తో నాని అడ్డాల ని బాడ్ చేసాడు అని కొందరు అంటున్నారు. మరో పక్క అభిమానులు ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుంది అని చాలా వర్రీ అయ్యారు. దానికి కూడా చెక్ పెట్టాడు నాని. నాని వేసిన ట్వీట్ తో అడ్డాల అభిమానులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -