మూడో రోజు వసూళ్లు: నానిస్ గ్యాంగ్ లీడర్

128
Nani's GangLeader Movie 3days Collections
Nani's GangLeader Movie 3days Collections

నాని మరియు ప్రియాంక మోహన్ జంటగా నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ సినిమా శుక్రవారం విడుదల అయ్యి, మూడో రోజుల్లో దాదాపు గా 16 కోట్ల వసూలు ని రాబట్టింది అనే తెలుస్తుంది. మూడో రోజు అయిన ఆదివారం నాడు మూడున్నర కోట్ల కి పైగా సాధించింది.

ఈ సినిమా మూడు రోజుల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఏ ఏరియా లో ఎంత వసూలు చేసిందో కింద చూడొచ్చు.

నైజాం- 1.53Cr
సీడెడ్- 47L
ఉఉత్తరాంధ్ర- 46.56L
తూర్పు గోదావరి- 28L
పశ్చిమ గోదావరి- 22L
గుంటూరు- 31.58L
కృష్ణ- 34.56L
నెల్లూరు- 12L
మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్: 3.76 Cr
మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్: ₹16.05Cr
గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ బిజినెస్: ₹31.15Crs
ఇప్పటి వరకు చేసిన రికవరీ శాతం: 52%

విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యం లో వచ్చిన ఈ సినిమా తో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. యువ హీరో కార్తికేయ ఈ సినిమా లో విలన్ గా నటించాడు. శుక్రవారం నాడు ఈ సినిమా విడుదల అయింది.

Loading...