Saturday, April 20, 2024
- Advertisement -

నయనం – మూవీ థీమ్ ఏమైవుండొచ్చు..!?

- Advertisement -

లావోస్ మోషన్ పిక్చర్స్ వారు తన మొదటి చిత్రం టైటిల్ ని “నయనం” అని అధికారికంగా  ఈ రోజు ప్రకటించారు . ఎస్తేర్, నోయెల్ సీన్ , శ్రీ మంగం మరియు అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించగా క్రాంతి కుమార్ వడ్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు   ఈ చిత్రం ఈ మధ్యనే షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకొంటుంది . నవంబర్ లో సినిమా రిలీజ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటుంది .

ప్రొమోషన్స్ లో భాగంగా  , చిత్ర యూనిట్ ప్రేక్షకులకి ఒక వినూత్నమైన కాంటెస్ట్ నిర్వహించనుంది. ఈ సినిమా  యొక్క సారాంశాన్ని పై  చిత్రం ద్వారా  తేలియాచేస్తూ ప్రేక్షకులని  అది ఏమై వుంటుందని  వూహించమంటున్నారు . విజేతలకు నయనం ప్రివ్యూ  షో ల కి ఉచిత పాస్ లు అందజేస్తారు. పాస్ లు అందుకున్నవారు చిత్ర బృందం తో కలిసి ఈ సినిమా ని వీక్షించావొచ్చు.  సెప్టెంబర్   29న జరగనున్న ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమం లో విజేతలను ప్రకటిస్తారు.

మరి ఆలస్యం  ఎందుకు ! లింక్ ఫాలో అవ్వండి!! గెస్  చెయ్యండి !!!

https://www.facebook.com/laosenterprises/photos/a.1626736080920011.1073741828.1615801782013441/1901857646741185/?type=3&theater

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -