Friday, April 19, 2024
- Advertisement -

హాట్ బ్యూటీని తిట్టిపోస్తున్న అభిమానులు

- Advertisement -

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఒకవైపు సెలబ్రిటీలకు తమ బోల్డ్ ఫోటోలను షేర్ చేయడానికి వేదికగా మారగా మరొకవైపు నెటిజన్లకు సెలబ్రిటీలను ట్రోల్ చేయడానికి ప్లాట్ ఫామ్ గా కూడా మారింది. తాజాగా నెటిజన్లు ఒక హాట్ హీరోయిన్ పై ఫైర్ అయ్యారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు మలైకా అరోరా. ఐటెం సాంగ్ ల లో దుమ్ము రేపే ఈ నలభై ఐదేళ్ల సెక్సీ హీరోయిన్ బాలీవుడ్ లోని ఫిట్నెస్ ఫ్రీక్ లలో ఒకరు. పేరుకు ఈమె వయసు 45 ఏళ్లు కానీ ఫిట్నెస్ పరంగా చూస్తే పాతికేళ్ళ హీరోయిన్ లకు కూడా గట్టి పోటీ ఇవ్వగల సత్తా ఈమెకు ఉంది.

అయితే తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఒక ఫోటో పై నెటిజన్లు బీభత్సంగా ఫైర్ అవుతున్నారు. ఆ ఫోటోలో చేతులు పైకెత్తి ఫోటోకి ఫోజు ఇచ్చిన మలైకా అవాంచిత రోమాలు కనిపిస్తుండటంతో నెటిజన్లు ఆమెపై తిట్ల దండకం మొదలుపెట్టారు. ఫోటో షూట్ కి వచ్చే ముందు కనీసం షేవ్ చేయాలి అన్నా ఆలోచన ఆమెకు రాలేదా అని కొందరు మండిపడుతుండగా మరికొందరు మాత్రం ఆమె కావాలనే ఇలాంటి బోల్డ్ ఫోటోను షేర్ చేసిందని, ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి అని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -