Thursday, April 18, 2024
- Advertisement -

ఏంటి…. నీకోసం బాహుబ‌లి 3 సినిమా తీయాలా రాజ‌మౌళి..అక్కినేని భామకు నెటిజన్స్ చురకలు..

- Advertisement -

రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా విడుదల అయినా ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా రెండు భాగాలు విడుదల అయ్యి పెద్ద విజయం సాధించాక ఇక ఈ కథ జోలికి వెళ్ళేది లేదు అని తేల్చి చెప్పేసాడు రాజమౌళి. కానీ ఇప్పటికి మీడియా లో అక్కడా ఇక్కడా ఎవరో ఒకళ్ళు ఈ సినిమా పైనా, ఈ సినిమా కి కొనసాగింపు గా ఏమైనా కథ ఉంటె బాగుంటుంది అనే చర్చ చేస్తూ ఉంటారు. సాధారణం గా అయితే ఈ విషయం పెద్ద గా చర్చలోకి రాదు కానీ ఈ మధ్య కొంత మంది హీరోయిన్లు పని కట్టుకొని మరీ బాహుబలి మూడో భాగం వస్తే బాగుంటుంది అని, అందులో అవకాశం వస్తే నటించాలని ఉంది అని చెప్తూ ఉన్నారు.

బాహుబలి పేరు మీద వాళ్ళు కూడా తమని తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇదే కోవలోకి వస్తుంది నిధి అగర్వాల్. మొదటి సినిమా సవ్యసాచి తో పెద్దగా మెప్పించే ప్రయత్నం చేయలేని ఈ హీరోయిన్ రెండో సినిమా మిస్టర్ మజ్ను తో కూడా విఫలమయింది. అయితే ఇప్పుడు ఈ భామ బాహుబలి 3 మీద ఆసక్తి చూపిస్తున్నట్లు కామెంట్స్ చేయగా సోషల్ మీడియా లో ఈమెని ట్రయల్ చేస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -