Friday, March 29, 2024
- Advertisement -

నితిన్- రాశీ ఖ‌న్నాల క‌ల్యాణం మ‌రింత క‌మ‌నీయంగా..!

- Advertisement -

నితిన్ రాశీ ఖ‌న్నాలు హీరో, హీరోయిన్లు న‌టిస్తున్న చిత్రం `శ్రీనివాసకళ్యాణం`. శతమానం భవతి సినిమా ద‌ర్శ‌కుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.మొదట్నుంచీ కూడా సినిమాపైన దిత్ రాజు ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

అందులో నితిన్ – రాశిఖన్నా సూపర్బ్ అనిపించేలా ఉన్నారు. కథానాయిక కాలిని తనపై పెట్టుకొని ఆభరణం తొడుగుతున్నాడు నితిన్. పెళ్లి చుట్టూ సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం. ఈ సినిమా ఆడియో రేపు మార్కెట్లోకి విడుదల కానుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -