Tuesday, April 16, 2024
- Advertisement -

మరో నటికి లిప్ లాక్ పెట్టిన నిత్యామీనన్..!

- Advertisement -

నిత్యా మీనన్ తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. ఈ బొద్దుగుమ్మ డిఫరెంట్ క్యారెక్టర్లతో సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ అందాల భామ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా బాలీవుడ్‌లోని అభిషేక్ బచ్చన్‌తో కలిసి వెబ్ సిరీస్‌లో నటించింది నిత్యా. అయితే ఇందులో నిత్యా ఇంతవరకు చేయని పాత్రలో మనకు కనిపిస్తోంది. ఆ పాత్ర ఏంటంటే లెస్బియన్. నిత్యామీనన్‌ బ్రీత్‌ ఇన్‌ టు ద షాడోస్‌ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఇటీవలే ఓటీటీలో రిలీజ్ అయింది. ఇందులో నిత్యామీనన్ లెస్బియన్ గా చేసింది. మరో నటితో ఈమె నటించిన లిప్ లాక్ సీన్, హాట్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు నిత్యా ఏ చిత్రంలో పెద్దగా గ్లామర్ పాత్రలు చేయలేదు. స్కిన్ షో అసలు చేయదు.

అలాంటి నిత్యా ఇలాంటి పాత్రకు ఎలా ఒప్పుకుందంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే యూత్ మాత్రం ఆ లిప్ లాక్ సీన్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిత్య ఇంతకుముందు కూడా ఆ అనే చిత్రంలో లెస్బియన్‌గా నటించింది. కాగా బ్రీత్‌ ఇన్‌ టు ద షాడోస్‌ వెబ్ సిరీస్ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్ అయ్యింది. అభిషేక్ బచ్చన్, నిత్యామీనన్, అమిత్ సాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ జూలై 11 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.

బద్రి టైంలో చాలా కేర్ తీసుకున్నారు.. మర్చిపోలేను : రేణూ దేశాయ్‌

ఐశ్వర్య ఆరాధ్యల ఆరోగ్య ప్రస్తుతం ఏలా ఉంది.. వాళ్లు ఎక్కడ ఉన్నారు ?

అన్నయ్య మూవీతో ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ చెల్లి..!

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ అదిరింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -