Saturday, April 20, 2024
- Advertisement -

ఆమె తమన్నా అనుకుంటే మీరు పొరబడినట్టే

- Advertisement -

విశాల్ నటించిన యాక్షన్ సినిమా కి సంబందించిన టీజర్ ఒకటి విడుదల అయినా సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా లో తమన్నా నటిస్తుండడం తో తమన్నా అభిమానులు టీజర్ లో తమన్నా ఉంటుంది అనుకున్నారు కానీ తమన్నా లేకపోవడం తో కాస్త నిరాశ కి గురయ్యారు. కాకపోతే ఈ టీజర్ లో ఒక అందాల భామ బికినీ వేసుకొని కనిపించేసరికి ఆమె తమన్నా అని చాలా మంది చాలా రకాలుగా వార్తలు రాసారు.

అయితే ఆలస్యం గా అందరికీ అర్ధం అయిన విషయం ఏంటి అంటే ఆ టీజర్ లో ఉన్న హీరోయిన్ తమన్నా, కాదు హిందీ సినిమాల్లో పని చేసిన ఆకాంక్ష అని. ఆకాంక్ష పూరి ఆ హీరోయిన్ పూర్తి పేరు. ఇంతకు ముందు మధుర్ బండార్కర్ తీసిన కాలెండర్ గర్ల్స్ అనే సినిమా లో ఆమె పనిచేసింది. ఏది ఏమైనా కానీ అమ్మాయి మాత్రం చాలా హాట్ గా కనిపిస్తుంది. కచ్చితం గా ఈ సినిమాలో కొన్ని హాట్ సీన్లు ఉంటాయి అనుకోవడం లో సందేహం లేదు.

ఇక ఈ సినిమా కి దర్శకుడు సుందర్ సి. త్వరలో నే ఈ సినిమా విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -