కథానాయుకుడు రెండో రోజు క‌లెక్ష‌న్లు

498
Ntr biopic: Kathanayakudu 2nd day collections
Ntr biopic: Kathanayakudu 2nd day collections

ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన క‌థానాయ‌కుడు భారీ అంచ‌నాల న‌డుమ నిన్న‌(గురువారం) విడుద‌లైంది. ఎన్టీఆర్ పాత్రలో ఆయ‌న త‌న‌యుడు హీరో బాల‌కృష్ణ న‌టిచిండంతో సినిమాపై అంద‌రికి ఆసక్తి నెల‌కొంది. అయితే ఈ సినిమాపై మొద‌టి రోజునే మిక్స్‌డ్ టాక్ వినిపించింది. సినిమా అనుకున్నంత లేద‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ ప్ర‌భావం క‌లెక్ష‌న్లు మీద కూడా క‌నిపిస్తోంది. సినిమా మొద‌టి రోజు క‌లెక్ష‌న్లలో ఫ‌ర్వాలేద‌నిపించిన బాల‌య్య , రెండో రోజు మాత్రం క‌లెక్ష‌న్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఏపీ.. తెలంగాణా రాష్ట్రాల్లో రెండు రోజులుగానూ ‘కథానాయకుడు’ వసూలు చేసిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం: 2.18 cr
సీడెడ్: 0.96 cr
ఉత్తరాంధ్ర: 0.97 cr
ఈస్ట్: 0.49 cr
వెస్ట్: 0.64 cr
కృష్ణ: 0.86 cr
గుంటూరు: 2.14 cr
నెల్లూరు: 0.57 cr

టోటల్: రూ. 8.81 cr షేర్(ఏపీ +తెలంగాణ) ఈ లెక్క‌న బాల‌య్య సినిమా చాలా క‌లెక్ట్ చేయాల్సి ఉంది.

,