Friday, April 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌కు ఫ‌స్ట్ బ‌ర్త్‌డే విషెస్ చెప్పింది ఎవ‌రో తెలుసా!

- Advertisement -

ఎన్టీఆర్ ఈరోజు తన 35వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. యంగ్ టైగర్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ పోటెత్తుతున్నాయి.ఎన్టీఆర్‌కి గత ఏడాదిలాగే ఈసారి కూడా ఆయన కుమారుడు అభయ్ రామ్ ముందుగా బర్త్ డే విషెస్ చెప్పాడు. ఈ విషయాన్ని తారక్ ట్వీట్ చేశాడు. తన కొడుకుని భుజాల మీద ఎక్కించుకొని తీసుకున్న ఫోటోను తారక్ అభిమానులతో పంచుకున్నాడు.

ఇప్పుడు అభయ్ నా కళ్లు మూయడం మానేశాడు. పెద్దవాడైపోతున్నాడు.. తను చేసే మొదటి బర్త్ డే విష్ నాకెంతో స్పెషల్ అంటూ ట్వీట్ చేశారు. తారక్ ఈసారి కూడా కుటుంబ సభ్యులతోనే పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్నాడు. 2017లో త‌న పుట్టినరోజు సంద‌ర్భంగా ‘జై ల‌వ‌కుశ’ పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన ఎన్టీఆర్  ఈ సారి ‘అరవింద సమేత… వీర రాఘవ’ ఫ‌స్ట్ లుక్‌తో అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -