Tuesday, April 16, 2024
- Advertisement -

ఆది ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ఫ‌స్ట్ లుక్ అదిరింది

- Advertisement -

డైలాగ్ కింగ్ సాయికుమార్ న‌ట వార‌వాసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆది కెరీర్ మొద‌ట్లో వరుస హిట్లు కొట్టాడు.కాని త‌రువాత కాలంలో వ‌రుస ప్లాప్‌లు రావ‌డంతో రేసులో బాగా వెనుక‌ప‌డ్డాడు.అస‌లు ఆది సినిమాలు విడుద‌ల అవుతున్నాయని ప్రేక్ష‌కులకు కూడా తెలియ‌క పోవ‌డం గ‌మ‌న‌ర్హం.తాజాగా ఆది న‌టించిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ఫిక్షనల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో సినిమా ఫైనల్ షెడ్యూల్ ని పూర్తి చేశారు.ఒక NSG కమాండోగా ఆది ఈ సినిమాలో కనిపించనున్నాడు. పార్వతీశం – కార్తీక్ రాజు ఇంకా ఎయిర్టెల్ 4g గర్ల్ సాషా ఛెత్రి ముఖ్య పాత్రలో నటించారు. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా త‌న‌కు త‌ప్ప‌కుండా విజ‌యం అందిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నాడు ఆది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -