Thursday, April 25, 2024
- Advertisement -

జాతీయ ఉత్తమనటి కీర్తి సురేష్ ను అభినందించిన జనసేన అధినేత పవన్..

- Advertisement -

66 వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రపరిశ్రమ వివిధ కేటగిరిలో ఏడు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ తెలుగు చిత్రం మహానటి ఎంపిక కాగా జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఎంపికయ్యింది. దీంతో పాటు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీ అవార్డు కూడా మహానటి గెలుచుకుంది. ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి సురేష్ కు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున అభినందనలు తెలిపారు.

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి’ నిలిచినందుకు చిత్ర బృందానికి, అదే విధంగా ‘రంగస్థలం’, ‘ఆ!’, చి||ల||సౌ|| చిత్రాలకు సాంకేతిక విభాగాల్లో అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -